12న ఆకాశంలో అద్భుతం
మన అవసరాలకు ప్రకృతిని పాడుచేస్తుంటే.. కార్బన్ ఉద్గారాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడే ఇంత దారుణంగా ఉంటే.. మరో వందేళ్లలో ఊహించుకోవడానికే వీలుకాని భయంకర పరిస్థితులు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ శాస్త్రవేత్తలు. ఈ శతాబ్దంలోనే ఉష్ణోగ్రత మరో ఐదు డిగ్రీలు పెరిగే అవకాశముందట. ఉష్ణోగ్రత 2 – 4.9 డిగ్రీల మధ్య పెరగడానికి 90 శాతం అవకాశం ఉందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఈ ఫలితంగా కరువుతో ప్రజలు విలవిల్లాడిపోతారని, వడగాడ్పులు ఇప్పటి కంటే పదింతలు ఎక్కువవుతాయని వెల్లడించారు.
రాత్రిపూట ఆకాశంలో నేలరాలుతున్న తారాలా అనిపించే ఉల్కలు కనువిందు చేస్తాయి. మామూలుగా ఒక ఉల్క అలా నేలకూలితేనే ఆబ్బురంగా చూస్తాం. అలాంటివి పదులు.. వందల సంఖ్యలో రాలితే దాన్ని ఉల్కాపాతం అంటాం. అలాంటి ఉల్కాపాతాలు గతంలో చాలానే జరిగాయిగానీ.. ఆగస్టు 12న మానవ చరిత్రలోనే మునుపెన్నడూ కనీవినీ ఎరుగనంత అతిపెద్ద ఉల్కాపాతం సంభవించబోతోందని చెపుతున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. ఆ ఉల్కాపాతంలోని ధూళికణాలు గంటకు 1,30,000 మైళ్లకు పైగా వేగంతో దూసుకొస్తూ..భూ వాతావరణంలో మండిపోతాయి. ఆ దృశ్యాలు చూడడానికి అద్భుతంగా ఉంటాయంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా, ఆస్ట్రేలియా, భారత్ లోని కొన్ని ప్రాంతాల్లో వీటిని చూడొచ్చని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

Comments
Post a Comment